Friday, March 25, 2011

పరిచయము

వారసత్వము అన బడు ఈ బ్లాగ్ ప్రాచీన సంప్రదాయములు మరియు విజ్ఞానము  మీద  చర్చకు మరియు వివరణకు ఉద్దేశించ బడినది. ఇందులో గీత , గణితము , యోగము మున్నగు వాటి మీద కొన్ని విషయములు ప్రచురించ బడును.
కృతజ్ఞలతో,